Even though my word is one,it appears as many(10) to many(10). O foolish deceptive-intellectuals ! Before solving problem of cinema industry welfare,one should learn analyse better at first,think better at next and FIX better at last "for the ultimate which is yet to come". See how Amitabh Bachchan became no.1 in his work,made Indian cinema industry as "optimistic" by respecting pessimism "throughout his career graph" as m k Gandhi then did against selfish-renunciation in society. Both m k Gandhi and Amitabh Bachchan never indulged in speeches which is not their due. Both indulged in doing what they wish to convey public and saying what they did to public". Trueness and reality both should be made same while uttering speeches for public. Either personal failures like tammareddy Bharadwaj and personal successes like s s Rajamouli doesn't serve any purpose to cinema "social success". I can speak more words about deceptive-intellectuals who ignore either their personal or their social. But moderation and sense of concurrency against third party make me shorten my words on issue of cinema failure on itself and socio-legal morality. Isn't it enough ?


సినిమా పరిశ్రమలో ఇలాంటి (తమ్మారెడ్డి భరద్వాజ "లాంటి " ) కుహనా మేధావుల గురించి నేను చెప్పేది ఒక్కటే మాట . 
----------
సినిమా పరిశ్రమ అనేది సమాజములో ఒక భాగము . 
సమాజ వ్యవస్థలో ఎలాగైతే "మంచిగా కనిపించే చెడు ( తామస)  వర్గము వారు ,"చెడుగా కనిపించే మంచి" (తామసముకు తామసము అనగా అజ్ఞానులుగా కనిపించే జ్ఞానుల ) వర్గము వారు మరియు "మంచిగా కనిపించే తామస వర్గము వారికి వత్తాసు పలికే సత్వము (చెడుగా ఉండుట  ) వర్గము వారు 
అని మూడు వర్గాలు ఉంటాయో సమాజములో ఒక భాగము అయిన సినిమా పరిశ్రమలో ఉంటాయి .
                                         కనుక తమ్మా రెడ్డి భరద్వాజ లాంటి సినీ పెద్దలు మరియు ఎస్ ఎస్ రాజమౌళి
లాంటి సినీ మేధావులు "ఇచ్చే కుహనా తీర్పులు అటు సినిమా పరిశ్రమకు ,అందులోని వారికి మరియు ప్రేక్షకులకు ఏ విధముగా ను పూర్తిగా ఆచరణాత్మకంగా ఉండవు ".
                                        అయితే సినిమా పరిశ్రమలో సినిమా పరిశ్రమ గురించి ,అందులోని వారి గురించి
మరియు ప్రేక్షకుల గురించి "ఆచరణాత్మక ఆలోచన (మాట ) లు చేసే వారు లేరా ? అన్న ప్రశ్నకు
అమితాబ్ బచ్చన్ సినిమాలు మరియు సినిమా రంగములో అతడి ప్రవర్తన ఒక్కటే సమాధానము .
-------------

                                        

Comments