That is the level of insanity among Supreme Court chief justices.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గతములో "స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండగా అసహనము గురించిన భయమేల ? " అని వ్యాఖ్యానించాడు .
మరి మొన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధాన మంత్రి సమక్షములో న్యాయమూర్తుల సంఖ్య పెంచనందుకు కంట తడి పెట్టుకున్నాడు .

Comments