Any reverse(devil) or any same(God) vanishes among humans if worked upto five levels. That means better over the best of the best.

నా మాటలు సూక్తులు(మంచి మాటలు ) కావు .
నా మాటలు మంచి వారికి మాత్రమే మంచి మాటలు .
నా మాటలు చెడు వారికి మంచి మాటలు కారాదు -కాకూడదు -ఎందుకు కావాలి ?
అంటే నా మాటలు తిరకాసు మాటలు .
నా మాటలు చదివే వారికి వృత్తి భావన కలుగచేయటము ద్వారా వారిని చదివే వారికి ఆలోచన (మాట ) కలిగిస్తాయి .
నా ప్రతర్దుల మాటలు చదివే వారికి ఆలోచన (మాట ) కలుగ చేయటము ద్వారా వారిని చదివే వారికి వృత్తి భావన కలుగ చేస్తాయి .


Comments