Elimination of evil is evil spirit. Include evil in goodness by "being evil of good." to make evil self-eliminate itself. That is the technique. Technique rules every human endeavour.

చెడును నిర్మూలన చేసే ప్రయత్నము వ్యర్ధము .
చెడును తనంతట తాను నిర్మూలన చేసుకునే విధముగా విభజన-కలయిక-తిరిగి విభజన -తిరిగి కలయిక మానసికత కలిగి ఉండాలి .
------
అలాగే శత్రువును నిర్మూలన చేసే ప్రయత్నము వ్యర్ధము .
శత్రువును తనంతట తాను నిర్మూలన చేసుకునే విధముగా విభజన -కలయిక -తిరిగి విభజన -తిరిగి కలయిక మానసికత కలిగి ఉండాలి .

Comments