Complexity is all pervading. So one has to be complex right being wrong with wrong. Any self has to face other/s and other/s-of-other/s. So any self has to be complex.

నేరస్తుడు అనగా చెడు ఆలోచన కలిగి ఉన్న వాడు .
చెడు ఆలోచన ఉన్న వాడి ఉనికి సమాజములో సంక్లిష్టముగా ఉంటుంది .
చెడు ఆలోచన ఉన్న వాడు చెడు వ్యక్తితో మంచి మాట మాట లాడవచ్చు మరియు /లేదా మంచి వ్యక్తితో చెడు మాట మాటలాడవచ్చు .
కనుక చెడు ఆలోచన ఉన్న వారితో సంక్లిష్టముగా అనగా మంచిగా ఉంటూ చెడు తో చెడుగా ఉండాలి . 

Comments