Society is made up of slots for good(which means being good with bad at first instance) and evil(which means being good with good at first instance). A knowledgeable by self makes discretion of his mind between good and evil in society by pitting bad with bad LIKE M K GANDHI and INDIAN NATIONAL CONGRESS DO EVERYDAY.

   సమాజములో అజ్ఞానము (చెడు ఆలోచన )(తామసము ) అనేది ఎప్పుడూ ఉంది -ఉంటుంది -ఎందుకు ఉండదు ?
   అయితే ఆ అజ్ఞానము (చెడు ఆలోచన ) అనేది ఇంకో అజ్ఞానము (చెడు ఆలోచన ) నిర్మూలన కొరకు అని జ్ఞాని(మంచి ఆలోచన పరుడు ) అయిన వాడు గ్రహించక పోవటము ను మించిన అజ్ఞానము (చెడు ఆలోచన ) మరొకటి ఏముంటుంది ?
    

Comments