Thagubothu Ramesh about Jabardasth Comedian Venu Attack
అజ్ణానము అనేది జ్ణానముగా "కనిపిస్తుంది".
లేకపోతే అజ్ణానము ఉనికి అసలు ఉండదు కదా.
కనుక ఒక కులమును విమర్శ చేస్తే ఆ కులములోని
వ్యక్తులను విమర్శ చేసినట్టు కాదు.
-----------------------------------------------------
గొడుగు లేదా వస్త్రము బాగా లేకపోతే దానిని ధరించిన
వ్యక్తి బాగా లేడు అనే అర్ధము తీసుకోవడము
అర్ధరహితము మరియు అజ్ణానము.
శీలత(feeling) మరియు వ్యక్తత(being) అనేవి రెండూ ఒకటిగా కనిపించినా అవి ఒకటిగా ఉండవు.
అజ్ణానులారా ! సమాజములో ఒక కులముకు
శీలత అనేది ఉండదు.అందులోని వ్యక్తులకు మాత్రమే శీలత ఉంటుంది.
------------------------------------------------------
Comments