జ్ణానము(తిరకాసు మాట లేదా తిరకాసు ఆలోచన) ఉంటేనే ఆత్మ వంచకులైన మనుషులలో జంతు లక్షణములు క్షీణించి వృక్ష గుణము(ఫల పుష్పాదులు) కలిగి ఆత్మ విశ్వాసులైన మనుషులుగా నిలుస్తారు.

వినీ(చదివీ)-విననట్లు(చదవనట్లు)గా చూసే(నటించే) వారిని ఆత్మవంచకులు(నక్కలు) అంటారు కానీ మనుషులు(ఆత్మ విశ్వాసులు) అని పిలువబడరు కదా . 
------------------------------------------------------------------------ఇంకా ఎంత కాలము పాటు మనకు లేని దానిని గురించి మాటలాడుకుని దానిని వాడుకుంటూ 
జీవితము మనము వెళ్ళబుచ్చాలి ?
      

Comments