మనకు మాట ద్వారా పని కావాలి కాని ప్రభోధములు చేస్తూ కాలము గడిపితే మనలను వినే(చదివే) వారు సత్యవంతులుగా మారిపోతారా ? అని నేను ఇందుమూలముగా అడుగుతున్నాను. మన మాట నలుగురిలో మనకు ఒక వంతు సంపాదన(వేడి చేసి సెగ పెట్టటము చేయడము) కలిగిస్తేనే ఇతరులకు రెండు వంతులు ఉపయోగకరము కదా. సోది చెప్పే వారు జరిగింది మరియు జరగబోయేది చెపుతారు కాని జరుగుతున్నది చెప్పలేరు. జరుగుతున్నది కూడా ముఖ్యము. అయితే నేను తెల్ల కాగిత పుస్తకము లాంటి వాడిని. నాలో ప్రతి ఒక్కరూ తమ భావములు వ్రాసుకోవచ్చు. ఉన్నది ఉన్నట్లు మరియు ఉన్నది లేనట్లు వ్రాసుకోవచ్చు. అయితే ఉన్నది ఉన్నట్లు యొక్క ఉన్నది లేనట్లుగా మాటలాడాలి. దానినే సోషల్ పోలీసింగ్ అంటారు. సొషల్ పోలీసింగ్ చేసే వాడు భోధన చేసే వాడిగా కనిపిస్తాడు. అయినా ఆర్జన చేసే సోషల్ పోలీసు వాడు భోధన ఎలా చేయగలడు ? అందరూ ఆలోచించాలి.

నలుగురిలో రెండు(two-dimensional flat) గా కనిపించేది నిజానికి మూడు(three-dimensional spherical) గా 
ఉంటుంది.
అలా ప్రపంచము మనలను ఊహిస్తుంది కనుక మనము సక్రమముగా,నైతికముగా మరియు భక్తిగా ఊహించి నిజముగా జీవితము గడపాలి.


Comments

Popular posts from this blog

Future is bright for all.