నాకు ఎవరి నమస్కారములు అక్కర లేదు. నా మాట(ఆలోచన) లపై అందరి విశ్వాసము కావాలి, అంతే. నాకు వాదన(ఊహ) గెలుపు ముఖ్యము కాదు. నాకు ముఖ్యముగా కావలసినది పని(అధికారము)(సత్యము) జరగటము.

ఆత్మ వంచకులతో "ఆత్మ వంచన యొక్క ఆత్మవిశ్వాసి"గా నేను వ్యవహరించడము తప్పా ?  

Comments