ఆత్మ విశ్వాసము లేకుండా ఆత్మ వంచన చేసుకుని బ్రతుకుతున్న పిచ్చోళ్ళారా ! పిచ్చి వారికి నేను పిచ్చి వాడినే. అజ్ణానము కాకపోతే మరేమిటి? క్లాసురూములో భోధన జరగవలసిన సామాజిక(జ్ణానపరమైన)-న్యాయము(బుద్ధి)(బంగారము) అనేది సంస్కృతి నేర్పే సినిమా థియేటర్ లలో,నేర పరిశోధన జరిగే పోలీసు స్టేషనులలో మరియు సమాచారము అందించే వార్తాపత్రికలలో జరుగుతోందంటే దానికి కారణము ఆత్మ వంచన చేసుకునే మూడింట రెండు వంతుల ప్రపంచ ప్రజల పిచ్చితనము కాదా ? I AM INSANE SELF-DECEIVER TO INSANE SELF-DECEIVERS. WHAT'S WRONG ABOUT ME IN BEING SO ?

ప్రతి పదిలో ఒకడు గా ఉన్న నిజమైన జ్ఞాని అనే వాడు ఆత్మ వంచకులతో దాగుడు మూత ఆడుతూ అజ్ఞానిగా కనిపించేది ఎందుకంటే మిగతా తొమ్మిది మందిని ఆత్మ విశ్వాసులుగా చేయడము అనే విధి నిర్వహణ కొరకు . 
  

Comments