ఎక్కువ తక్కువల భిన్నత్వము నుండే సమానత్వము(శాంతి ) కలుగుతుంది. కనుక ఎక్కువ తక్కువ లను గౌరవించి సమానత్వము(శాంతి) ని నమ్మాలి.

ఎవరి భావము వారిదిగా ఉండవచ్చు కాని మాట (ఆలోచన) అనేది సామాజిక-వ్యక్తిగతము గా అందరిదీ ఒకటే ఉండాలి. 

Comments