నీవూ నేనూ వేరు అని నేను నీతో పలకడము ద్వారా "నీ చెవుల ద్వారా నీకు స్పురణ కలిగించగలుగుతున్నాను అంటే " దాని అర్ధము నీవు నేను ఒకటే కదా. అలా అయితేనే అది సాధ్యము.

సమాజము(జ్ఞానము)లో బుద్ధి విచక్షణ కలిగి మానసిక ఎదుగుదల (పరిపక్వత ) కలిగిన తరువాత కూడా తన 20 మందిని దాటి "బరితెగింపు చేసుకుని బహిరంగ సభలు ,పత్రికా సమావేశములు మరియు ప్రభోధ ప్రసంగ విడియో సిడి లు తయారీ -పంపిణీ -అమ్మకము చేస్తే "సదరు వ్యక్తి హత్య సహజము"

  

Comments