ఆత్మ వంచన యొక్క ఆత్మ విశ్వాసులకు తమ మాట(ఆలోచన) మీద విశ్వాసము కావాలి. అయితే ఇక్కడ మీకో ధర్మ సూక్షము నేను చెప్పాలి. సహజముగా మొదటి(అపరిపక్వ) దశలో మనకు ఏది లేదో దాని గురించి మాటలాడి దానిని వాడుకుంటాము. కావాలనే కోరిక అనేది ఊహ.లేమి అనేది నిజము. భూమిపై ఏదైనా కావాలనే కోరికకి మరియు లేమికి మధ్య తేడా నిర్మూలన చేసిన వాడు రియల్ హీరో మహాత్మా గాంధీ ఒక్కడే. BE THE CHANGE YOU WANT TO SEE IN WORLD. THINK TWICE(THINKING AS IT IS AND THINKING BEING AS NOT) FOR BETTER.

ఆత్మ వంచకులకు మాత్రమే సెల్యూట్(గౌరవ వందనము) కావాలి. 

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.