BE SENSIBLE AMONG FOUR SQUARES. నేనెవరు ? నేనెవరు ? అన్న శోధనలోనే ఉన్నది నీవెవరో ! నక్క అనేది మనిషిలో బుద్ధి విచక్షణ కలిగించుట కొరకు కొరకు ఆత్మ వంచన అవసరత. నక్క నీతో ఎంత దూరములో ఉంటుందో నీవు కూడా అంతే నక్కతో అంతే దూరములో ఉండాలి.

మనిషి(6000 వృత్తులలో తనదైన భావన కలిగి ఉండటము ద్వారా) అనేది సంపాదన చేసుకోవడము,తినడము, 
విహరించడము మరియు నిద్రించడము అనే దైనందిన 
రోటీను మాత్రమే కాదు.ఆ రోటీనులో రోటీనును 
చూడగలగటమే జీవిత పరమార్ధము(సాఫల్యము)(మోక్షము) అని ప్రపంచములో ప్రతి ఒక్కరూ గ్రహించాలి.  
---------------------------------------------------
అంటే మనిషి ఇంద్రియ(బుద్ధి) నిగ్రహము(విచక్షణ) ద్వారా తన భావవృద్ధి కోసము తన వ్యక్తీకరణ (శరీరము) తో 
తనదైన మాట(ఆలోచన)ను తయారు చేసుకుని అదే 
మాట(ఆలోచన)గా మానవ సమాజ చరిత్రలో నిలవాలి.
అదే జీవిత complex-simplicity.
----------------------------------------------------------
ఆత్మ వంచకులను ఆత్మ -సత్యవంతులుగా మార్పు చేయడమే జీవిత పరమార్ధము .  
జీవితము అనేది బ్లాగ్ మాదిరిగా ఎవరు కావాలనుకుంటే వారు తమ నామ సహిత మాట(ఆలోచన)ను  
స్వేచ్ఛ(భాద్యత) తో తన మానసికత(స్థలము)  
లో వ్రాసుకోవచ్చు  మరియు ఎవరు కావాలనుకున్నా సరే ఆ మాట(ఆలోచన )ను అజ్ఞాతముగా చదవ(విన)వచ్చు.           

Comments

Popular posts from this blog

Future is bright for all.