HOW IS IT ?
నరేంద్ర మోడీ చేత భారత జాతీయ కాంగ్రెస్ యజమాని అయిన నేను ఒక ముఖ్యమైన పని చేయించదలిచాను. అది ఏమంటే కాషాయ దళములు చెపుతున్నట్లు భారత ఆర్ధిక వ్యవస్థ ను ప్రాచీన నమూనా ఆర్ధిక వ్యవస్థకు మార్పు చెందించాలి . అంటే ఉత్పత్తి దారుడు మరియు వినియోగ దారుడు ఒకే గ్రామములో ఉండుట . అంటే ఒక గ్రామములో ఉత్పత్తి అదే గ్రామములో వినియోగము అవ్వాలి . దానినే ఆర్ధిక స్వావలంబన అంటారు . దాని వలన దోపిడీ వ్యవస్థ కు ఆస్కారము ఉండదు .