మనకు కలిగే ఆలోచన(మాట)లపై మన వ్రుత్తి భావన ఉంచవలసిన అవసరత మనకు లేదా ? అని నేను నాగరికులను ప్రశ్నిస్తున్నాను.
కలిగే ఆలోచన(మాట)లను కలముతో పుస్తకము / కాగితము పై మనసు(వృత్తి )పెట్టి నలుగురి ఆలోచనతో పది మందికి కొరకు వ్రాస్తే "ఆ వ్రాసిన మాట(ఆలోచన)ల మధ్య సంఘర్షణ కలిగి సమానత్వము కొరకు సర్దుబాటు జరగటము వలన" దానిని ఇతరులు చదివి వారి ఆలోచన(మాట) సదరు అంశము పై మార్పు చేసుకునే అవకాశము "వ్రాత " కల్పిస్తుంది.
Comments