BELIEF IN ARGUMENT IS MAOISM. BUT LOOSING ARGUMENT FOR THE SAKE OF WINNING SENSE IS GOVERNANCE. MAO-TSE-DUNG CHEATED PEOPLE BY BEING STRAIGHT TO LOOSE SENSE AT ELITE. BUT M K GANDHI MADE PEOPLE TO SUCCEED BY BEING REVERSE TO LOOSE ARGUMENT AT ELITE.

     ఒక వ్యక్తి తన మత విశ్వాసములను తాను సమాజములో కలిగి వుండే స్వేచ్ఛ ఉన్నది. 
     అయితే అదే వ్యక్తికి తన మత విశ్వాసమును వ్యక్త పరచుకునే క్రమములో అన్య మతస్థుల మత విశ్వాసములపై తన మత విశ్వాసము ప్రత్యక్షముగా కాని పరోక్షముగా కాని దాడి చేసే ప్రమాదము లేకపోలేదు . 
     ఆ మత దాడులు మత యుద్ధములుగా మారి ప్రాణ నష్టము జరిగి ప్రతిఒక్కమతమునకు కూడా అవి మానవ చరిత్రలో వ్యతిరేకముగా నిలిచిపోయినవి.
    SO LET US RESPECT ALL OTHERS RELIGIONS BY BELIEVING IN HINDU RELIGION.
   అన్య మతస్తులు కూడా హిందూ మతమును ఉటంకిస్తూ తన మత విశ్వాసమును కలిగి ఉన్నారు అన్న సంగతి హిందూ ఛాందసవాదులు మరచి పోరాదు . 
  ఇక హిందూ మతమునుండి ప్రతి రోజూ ఎన్నో కుటుంబములు మత మార్పిడికి పూనుకుంటున్నాయంటే దానికి హిందూ మతములో ఆ కుటుంబములకు సక్రమమైన-సమానమైన స్థానము దొరకక మాత్రమే . దానినుండి రాజకీయలబ్ది మరియు వాదన చేయవలదు .దానికి కారణాలు విశ్లేషించి - శోధించి హిందూ మత సాంప్రదాయములలో సమతుల్యత పాటించి నట్లయితే మత మార్పిడులు ఆగిపోతాయి మరియు మతము విడిచిన కుటుంబాల వారు తిరిగి హిందూ మతములోకి వస్తారు . 
    నేను మారుతున్న కాలములో మంచి కాల ఆగమనము గురించిన ఆశావాదిని.   
   

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.