సమాజము తనంతట తానే ఆదర్శవంతముగా మార్పు చేసుకుంటుంది. అయితే మనము అందుకు సహకరిస్తే చాలును.

  ప్రస్తుత పరిపక్వ సమాజము(జ్ఞానము)లో సగము మంది ప్రజలు అనైతికులు (దరిద్రులు ) కనుక పత్రికల వారు ఏది ప్రచురించినా కొని చదువుతారు. 
  నీలి వార్తలు ప్రచురించినా సత్యమే అనుకొని పత్రికలను కొని చదువుతున్నారు . చదువుతారు . 
  NEWSPAPER READERS CAN BE TAKEN FOR GRANTED IN PRESENT CHANGING TIMES.
   కనుక రచయితలకు మరియు జర్నలిస్ట్ లకు భయము దేనికి ?
   లోపము అంతా పాటకులలో ఉంది. 
   కనుక రచయితలు మరియు జర్నలిస్ట్ లు తమ నామమునకు సంబంధము లేని మాటలను(వ్యక్తిగత అంతర్లీన సందేశములను) ఎందుకు వ్రాస్తున్నారు ?
   పత్రికా స్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛగా మార్చుకొని రచయితలు మరియు జర్నలిస్ట్ లు తమ నామ సహిత నిలకడ కలిగి ఉన్న అంతర్లీన సందేశములను సమాజములో ఇతరులకు వ్రాయండి.         

       

Comments

Popular posts from this blog

Future is bright for all.