HOW IS IT ?

నరేంద్ర మోడీ చేత భారత జాతీయ కాంగ్రెస్ యజమాని అయిన నేను ఒక ముఖ్యమైన పని చేయించదలిచాను. 
అది ఏమంటే కాషాయ దళములు చెపుతున్నట్లు భారత ఆర్ధిక వ్యవస్థ ను ప్రాచీన నమూనా ఆర్ధిక వ్యవస్థకు మార్పు చెందించాలి . 
అంటే ఉత్పత్తి దారుడు మరియు వినియోగ దారుడు ఒకే గ్రామములో ఉండుట . 
అంటే ఒక గ్రామములో ఉత్పత్తి అదే గ్రామములో వినియోగము అవ్వాలి . 
దానినే ఆర్ధిక స్వావలంబన అంటారు . 
దాని వలన దోపిడీ వ్యవస్థ కు ఆస్కారము ఉండదు .       

Comments