INDIAN STUDENTS NEED BE OBEDIENT IN SOCIETY BUT NEED NOT BE OBEDIENT IN CLASSROOM. AMERICAN STUDENTS NEED BE OBEDIENT IN CLASSROOM BUT NEED NOT BE OBEDIENT IN SOCIETY. అజ్నానము లక్షణము ఏమంటే జ్నానముగా కనిపించుట. లేనిచో అజ్నానము ఉనికి ఉండదు కదా. అర్ధమైందా? ఇప్పుడుచెప్పండి నందమురి తారక రామారావు(అనైతికుడు) మరియు వై.యస్.రాజశేఖర రెడ్డి(అరాచక వాది) ఇద్దరూ అజ్నానులు(దరిద్రులు)గా తేలుతున్నారా లేదా ? ఆశావాదులుగా సమాధానము చెప్పాలి సుమా ! నిరాశావాదులుగా మరియు అరాచకవాదులుగా సమాధానము చెప్పవద్దండీ ! . .
అన్ని దరిద్రము(చెడు)లకు మూలము విలువలు లేని విద్యా వ్యవస్థలో ఉంది.
ఇండియా లో విద్యా రంగము పై తల్లి తండ్రులు మరియు ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చు సగటు ఆదాయములో 20% కు మించడము లేదు.
అందుకు కారణము భారత దేశపు సాంస్కృతిక పునాదుల మీద బ్రిటిష్ వలస పాలకులు వారి దాడిని కేంద్రీకరించారు.
-------------------------------------------------
విద్య అనగా నైతికత ,సక్రమత మరియు శీలత .
విద్య అనగా సాంస్కృతిక ,శారీరక మరియు ఆధ్యాత్మికత.
విద్య అనగా నలుగురిలో ఉన్న కుళ్ళును కడుగుటకు నలుగురి యొక్క వారి వారి నలుగురిలో శీలత(చెడుగా కనిపించుట) కలిగి ఉండుట.
విద్య అనగా నామ సహిత అంతర్లీన సందేశము 20 మంది ఇతరులకు పంపుట.
విద్య అనగా "అనుభవించే కోరికలను 20% స్థాయికి అదుపు(minimise) చేసుకుంటూ" "ఉత్పత్తి చేసే లేదా సృష్టించే కోరికలను గరిష్టము(maximise) చేయగలిగే సామర్ధ్యము పొందుట".
TRUE EDUCATED PERSON PRODUCES MORE THINGS AND CONSUMES LESS THINGS.
------------------------------------------------------

Comments