AS CINEMA IS PART OF INDIAN CULTURE AND WAY OF LIFE NOW IN 2014 A.D., WE HAVE TO REVIEW DIALOGUES,LYRICS,SCENES(SITUATIONS) AND FEELINGS(CHARACTERS) IN ALL INDIAN LANGUAGES FILMS FOR MORAL-MINDED FEELING.

ఆకలయ్యి ఆన్నమడిగితే "నలుగురు నన్ను" పిచ్చోడన్నారు నాయాళ్ళు;
కడుపుమండి న్యాయమడిగితే "కోర్టు వారు నన్ను" వేర్రోడన్నారు నాయాళ్ళు;  
లయన్ .యు .విశ్వేశ్వర రావు "దేశోద్ధారకులు" సినిమా కోసము వ్రాసిన పై పాటలో "నలుగురు నన్ను " మరియు "కోర్టు వారు నన్ను " అనే రెండు మాటలు చేర్చడము వలన పాట లో నైతిక-సక్రమ శీలత కలిగింది . 
     
    

Comments