WHAT DO YOU SAY ? HON'BLE CHIEF JUSTICE,SUPREME COURT OF INDIA !

అయ్యా ! సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గారు ! మీకు చెవులే ఉంటాయి మరియు కళ్ళు ఉండరాదు అని మీడియా మరియు పోలీసు - న్యాయవాద రంగములలో వాదన చేసే వారికి మరియు సాధారణ ప్రజలకు తెలియ చేయవలసిన భాద్యత మీకు లేదా ? 
    అయ్యా ! హై కోర్ట్ ప్రధాన న్యాయముర్తులూ ! మీకు UPA ప్రభుత్వమునకు వ్యతిరేకముగా తీర్పులు వ్రాసేటప్పుడు సదరు ప్రభుత్వ కాలములో పనిచేసిన రాష్ట్రపతిని మరియు గవర్నర్లను ఎందుకు భాద్యులను చేయరు ? రాష్ట్రపతి మరియు సదరు గవర్నర్ అనుమతి సంతకము కూడా లేకుండా ప్రభుత్వ నిర్ణయమును ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు అమలు చేసే అధికారము లేదు కదా.
   అంటే పోలీసు వారు గత ప్రభుత్వ అవినీతి ఆరోపణలలో సదరు గవర్నర్ మరియు రాష్ట్రపతి సంతకపు భాద్యతను న్యాయస్తానములలో ప్రస్తావన చేయలేదు కనుక కోర్టులు కేవలము గత ప్రభుత్వ అవినీతి పైనే తీర్పులు వ్రాస్తున్నాయి . 
   ఇది అన్యాయము . 
   ఇది పోలీసు వారి చెవులు మరియు న్యాయస్థానము కళ్ళు  పని చేయక పోవటము వలన ప్రజలలో వాదన గెలుపు పై మాత్రమే నమ్మకము కలుగుతోంది . 
   వాదన గెలుపు గమ్యము అయిన ఆలోచన (మాట )మీద నమ్మకము కలుగక మావోయిష్టులు మరియు  హిందూ స్వామిజీలపై సామాన్య ప్రజలకు విశ్వాసము పెరిగి ప్రభుత్వము మరియు దాని కార్యక్రమాలపై నమ్మకము పోతోంది.      
     
        

Comments