Movie Moghul D Rama Naidu Real Talk with Swapna
హిట్ లేదా ఫ్లాప్ అనేది డైలాగులు,సన్ని వేశములు
మరియు పాత్రలు బాగు మీద ఆధారపడదు.తన పేరు మీదుగా ఉండే అంతర్లీన సందేశము మీద ఆధారపడి
ఉంటుంది.ఎందుకంటే సినిమా జూదము కాదు.
గాంధీ జీవితము చెప్పింది కదా. తీసే వారు మరియు చూసే వారు పోతారు.కాని సినిమా నిలిచిపోతుంది.
సినిమా నిర్మాత-దర్శకుడు,ప్రేక్షకులు మరియు సినిమా రంగము అంతా సమాజములో భాగస్తులే.
--------------------------------------------------------
CINEMA HAS FORMULA.CINEMA IS NOT GAMBLING.
ప్రపంచమే పెద్ద సినిమా రంగము. ప్రేక్షకులకు తన పేరు మీదుగా అంతర్లీన సందేశము ఇస్తే సమాజము హర్షిస్తుంది మరియు లాభము కలుగుతుంది.
IF FILM MAKER BECOMES DEVOID OF UNDERCURRENT MESSAGE BY HIS NAME,THEN SOCIETY AND FILM MAKER DON'T GET BENEFIT AT LARGE.
ONLY AUDIENCE GETTING BENEFIT WILL MAKE FILM INDUSTRY AS SUICIDAL.
FILM MAKERS SHOULD KNOW MECHANISM OF WORDS(CINEMA) FEELING WHICH HAS BOTH POSTERITY VALUE AND COMMERCIAL RELEASE VALUE.
Comments