ఆ ప్రకటన అనేది తిరకాసు(ఉన్నది లేనట్లు)గా ఉండవచ్చు. లేదా ఆ ప్రకటన అనేది "తిరకాసు యొక్క తిరకాసుకు తిరకాసుగా" అనగా సూటి(ఉన్నది ఉన్నట్లు)గా ఉండవచ్చు.
శాస్త్ర వేత్త అనగా కళాకారుడు.
శాస్త్రవేత్త కావాలంటే కేవలము ప్రశ్న వేయడము మరియు దానికి విశ్లేషణ తెలుసుకోవడము చేస్తే సరిపోదు.పై రెండింటిని కలిపి ఒక
స్టేట్ మెంటు(ప్రకటన)(.) తయారు చేసుకోవడము అలవాటుగా చేసుకోవాలి.

Comments