అందుకే త్రి(వీర-రుద్ర-కరుణ) విక్రముడు కావాలి. అంటే ప్రకటన,ప్రశ్న మరియు ఆశ్చర్యము(విశ్లేషణ) ఎంత ముఖ్యమో సంక్లిష్ట తిరకాసు మాట(ఆలోచన) కూడా అంతే ముఖ్యము.
ప్రతి మనిషి జీవితములో సాఫీ పరిస్థితులు మరియు ఒడిదుడుకుల పరిస్థితులు అని రెండు రకాల పరిస్థితులు సహజముగానే ప్రతి మనిషి వద్దనుకున్నా కలుగుతాయి.
Comments