రచయితగా లేదా సినీ దర్శకుడిగా లేదా సినీ ఆర్టిస్ట్ గా మంచి పేరు(ఆలోచన) రావాలంటే వెయ్యి పేజీల కథలు అనేవి కనీసం 10 కథావస్తువులుగా తన పేరిట కలిగి ఉండాలి. అది ప్రతిభ యొక్క రూలు.

ఓ వెయ్యి పేజీల కథ వ్రాయడము వచ్చినంత మాత్రాన రచయిత/సినీ దర్శకుడు /సినీ ఆర్టిస్ట్ అనే వాడు మంచి ఆలోచన(పేరు)(మాట) ఉన్న వాడు అయిపోడు కదా.
---------------------------------------------------
ఆడలేక మద్దెల మీద పడి ఏడ్చినట్లు అసాంఘికులైన భారతీయ పోలీసు వారు,హిందూ స్వామిజీలు-బాబాలు,పత్రికలవారు,భోధకులు,వైద్యులు మరియు వ్యాపారులు ప్రతి ఒక్కరి నైతిక-సక్రమత కోరే ప్రభుత్వపు సంక్లిష్ట తిరకాసు ఆలోచన(మాట)లను విమర్శిస్తూ ఉంటారు.    
  

Comments