అయితే ప్రజలు నేను మార్గదర్శకత్వము అనగా సంక్లిష్ట తిరకాసు మాట(ఆలోచన)లు వ్రాస్తే రిసీవ్ చేసుకుంటారు మరియు చదువుతారు. అయినా ఎవరు చేసే పని వారు చేయాలి - చేస్తారు - ఎందుకు చేయరు?
ప్రజలు నేను సినిమాలు తీస్తే రిసీవ్ చేసుకోరు మరియు పత్రికలు నడిపినా చదువలేరు.
Comments