కనుక మనిషి తన మొదట(అపరిపక్వ) దశలో అసాంఘిక(జ్ణానము యొక్క అజ్ణానము) భావన కలిగి ఉండాలి . అది తరువాత(పరిపక్వ) దశలో సాంఘిక(అజ్ణానము యొక్క జ్ణానము) భావనగా మార్పు చెందాలి. దానినే సంపూర్ణ వ్యక్తిత్వము అంటారు.

అంటే మనిషి జీవితములో మాట ఎంత ముఖ్యమో వర్ణన మరియు విశ్లేషణ కూడా అంతే ముఖ్యము.
అందుకే మూడింట(సంక్లిష్ట తిరకాసు మాటల) రెండు(మానసికత) వంతులు మనిషి జీవితము తనకు మరియు ఇతరులకు సార్ధకము.
  

Comments