సినిమా ప్రపంచములో గ్లామర్ ను నిర్మూలన చేయాలి. సినిమా అనేది అపరిపక్వ సమాజ-మానసికతలో ఆటబొమ్మ. సినిమా అనేది పరిపక్వ సమాజ-మానసికతలో ఆలోచన(మాట). ఆటబొమ్మ అంతిమముగా మాటలాడాలి.

దూరము నుండి చూస్తే తళుక్కు మని మెరిసే తారల జీవితాలను దగ్గర నుండి చూస్తే దేవుడే దిగి వచ్చినట్లు భాధాకరమైనది. 

Comments