విజయవాడ నగర ప్రజలారా ! "తిరకాసు మాట యొక్క తిరకాసు మాట" అనేది తిరకాసు మాటా కాదు మరియు సూటి మాటా కాదు.కనుక గ్రహించగలరని మనవి.
నేను 'తిరకాసు మాటగా ఉండటమును' లేదా 'సూటి మాట(అనగా తిరకాసు మాట యొక్క తిరకాసు మాటకు తిరకాసు మాట)గా ఉండటమును' మాత్రమే నమ్మి గౌరవిస్తాను .
Comments