ప్రపంచ సమాజములో ఈ రోజున ఉన్న సమస్యలు అన్నీ ఒకే సమస్య నుండి పుట్టినవి. ఈ సమస్య ఏమనగా 'మాట నిలకడ లేని పిచ్చి' మరియు 'తానెవరో తనకు తెలియని అజ్ఞానము'. ఈ సమస్య ప్రపంచ ప్రజలలో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి ఉంది . దాని వలన అనామకత్వము,ఆలోచన లేమి మరియు మానసిక దౌర్బల్యము తద్వారా మాట లేమి ప్రస్తుతము జరుగుతూ ఉంది. కనుక ప్రతి ముగ్గురిలో ఒక వ్యక్తి 'మాట నిలకడ లేని పిచ్చి వాడిగా ' మరియు 'తానెవరో తనకు తెలియని అజ్ఞానిగా ' మిగతా ఇద్దరికీ 'కనిపించవలసి వస్తున్నది' సమాజపు నలుగురిలో తిరగాలంటే ! ------------------------------------------------------------ All problems(crimes & ills) in present world society are coming from one single problem "inconsistency and self-ignorance". This one single problem is existing in two out of every three persons in present world society.This one single problem is causing namelessness,senselessness, lack of word which is drug-mindedness. So one out of every three persons has to "appear inconsistent an