కనుక తన(పేరు) యొక్క తన(ఆలోచన)గా తన(మాట)తో ఉంటే "మాట నిలకడ లేని పిచ్చి" మరియు "తానెవరో తనకు తెలియని అజ్ణానము" సమాజములో నశిస్తుంది.

ప్రపంచ సమాజము అనేది మాట(వ్యక్తి పేరుతో 
కూడిన ఆలోచన)లను తన చెవితో వినుట-తన మానసికతతో తెలుసుకొనుట-
తన ఆలోచనతో అడుగుట-తన నోటితో చెప్పుట 
అనే జ్ణానముతో నడుస్తుంది . 

అయితే జ్ణానము కు మూలము ఓర్పు మరియు 
ఆలోచన అని ప్రపంచ ప్రజలందరూ గ్రహించాలి.

Comments