అక్షరము అనేది కేవలము ఉన్నది లేనట్లు యొక్క ఉన్నది ఉన్నట్లుగా వాడుక కొరకు నిలిచిన ఆధ్యాత్మిక(రాజకీయ) వాదుల స్వంత ఆస్తి.

ఒక పోలీసు అధికారి చట్టమును అమలు చేస్తూ  కేసులు వ్రాయవచ్చు కాని జ్ణానము(సమాజము) ను నడుపరాదు-నడుపలేడు-నడుపవలసిన అవసరత ఏముంది?
ఒక నైతిక అధికారి మతమును అమలు చేస్తూ మంచి 
మాటలు చెప్పవచ్చు కాని జ్ణానము(సమాజము) ను నడుపరాదు-నడుపలేడు-నడుపవలసిన అవసరత ఏముంది?
ఒక జర్నలిస్టు సమాచారమును అందించవచ్చు గాని 
జ్ణానము (సమాజము)ను నడుపరాదు-నడుపలేడు- 
నడుపవలసిన అవసరత ఏముంది?  
ఒక భోధకుడు విషయ పరిజ్ణానమును అందించవచ్చు 
గాని జ్ణానము(సమాజము) ను నడుపరాదు-నడుపలేడు-నడుపవలసిన అవసరత ఏముంది?
ఒక వైద్యుడు వైద్యము ద్వారా ఆరోగ్యము అందించవచ్చు గాని జ్ణానము(సమాజము) ను నడుపరాదు-నడుపలేడు-నడుపవలసిన అవసరత ఏముంది?
ఒక వ్యాపారి వ్యాపారము ద్వారా సమస్య(అవసరత)ను 
పరిష్కరించవచ్చు గాని జ్ణానము(సమాజము) ను 
నడుపరాదు-నడుపలేము-నడుపవలసిన 
అవసరత ఏముంది?
ఒక రచయిత రచన ద్వారా నైతికత అందించవచ్చు గాని జ్ణానము(సమాజము)ను నడుపరాదు-నడుపలేము-నడుపవలసిన అవసరత ఏముంది ? 
ఒక గాయకుడు తన గానము ద్వారా ఆలోచన అందించవచ్చు గాని జ్ణానము(సమాజము)ను నడుపరాదు-నడుపలేము-నడుపవలసిన అవసరత ఏముంది?   
ఒక నటుడు తన నాట్యము ద్వారా పేరు అందించవచ్చు గాని జ్ణానము(సమాజము)ను నడుపరాదు-నడుపలేము-నడుపవలసిన అవసరత ఏముంది?

Comments