ఎవరికైనా తన గురించి మరియు ఇతరము గురించి 100% కరెక్టుగా తెలియడము అసాధ్యము అయిన పని. ఓటమికి గెలుపుకు మధ్య తేడా అనేది 34 మార్కులకు మరియు 35 మార్కులకు ఉన్న తేడా. ఆ ఒక్క మార్కు కొరకు సిలబసులో 66% వరకు మాత్రమే బాగా చదవాలి.అంతకన్నా తక్కువ చదివితే పరీక్షలో పాస్ కాలేరు. అంతకన్నా ఎక్కువ చదివితే జీవితములో పాస్ కాలేరు. ప్రపంచములో ఉన్న దరిద్రమంతా పై విషయము గ్రహించని భోధకులలో ఉంది.
100% కరెక్టుగా తెలియడమే అజ్ణానము.
నిజమైన జ్ణాని అంటే 100% కరెక్టుగా తెలియకపోవడము యొక్క 100% కరెక్టుగా తెలియడము.
నిజమైన జ్ణాని అంటే 100% కరెక్టుగా తెలియకపోవడము యొక్క 100% కరెక్టుగా తెలియడము.
Comments