తలా పాపము తిలా పిడికెడు. మరో ప్రపంచము మొదలయ్యింది. ప్రస్తుతము ప్రతి ముగ్గురిలో ఇద్దరుగా తేలిన "మాట నిలకడ లేని పిచ్చివారికి మరియు ఇతరులు ఎవరో తెలియని అజ్ణానులకు" ఇక ప్రపంచములో స్థానము లేదు.

బి ఆర్ అంబేద్కర్ తన రాజ్యాంగ రచనలో WORK IS DUTY అని వ్రాయకపోవటము వలన భారత దేశములో మాత్రము పిచ్చి వాడుగా తేలాడు . 
-----------------------------------------------------
జవహర్ లాల్ నెహ్రూ మరియు సర్దార్ వల్లభాయి పటేల్ తన హిందూ వాదనలో 
తిరకాసు బుద్ధి యొక్క తిరకాసు మాట 
లేకపోవటము వలన భారత దేశములో మరియు పాకిస్తానులో పిచ్చి వాడుగా తేలారు.
-----------------------------------------------------
మహమ్మద్ ఆలీ జిన్నా తన మత వాదన వలన భారత దేశములో అజ్ఞాని గా తేలాడు .   
-----------------------------------------------------
మహాత్మా గాంధీ భారత దేశమునకు స్వాతంత్రము సిద్ధించిన తరువాత సమాజ భోధకుడిగా మార్పు చెందక పోవటము వలన ఆత్మ హత్యా సదృశ్యము గా హత్య చేయబడినాడు . 
-----------------------------------------------------
బ్రిటిష్ వారు భారత దేశముకు స్వాతంత్రము ఇచ్చిన తరువాత ప్రపంచ సమాజము లో  మాట నిలకడ లేని పిచ్చి వారిగా తేలారు .   
------------------------------------------------------

Comments

Popular posts from this blog

Future is bright for all.