IF ANY CITIZEN/VOTER WANTS EMPOWERMENT TO SELF,HE/SHE CAN GET SO BY ADMINSTERING HIS WORK ON HIS WORK AGAIN TO EXCEL. ELECTION POWER IS JUST REPRESENTATION POWER. REAL POWER IS BACK AGAIN IN ONE'S OWN WORK TOWARDS STEERING ALL WORLD PEOPLE VIEWPOINT AROUND YOUR VIEWPOINT. SO BETTER LISTEN MORE TO THINK BETTER. ULTIMATE TRIGGERING POWER IS IN LAST EDGE OF OTHER'S FEEDBACK FOR YOU. BE LIVE (POSITIVE) WIRE THAN NEUTRAL WIRE. నీ మాటల మీద ప్రత్యర్ధి ప్రశ్నలకు నిలకడ మరియు సక్రమత కేంద్రీకృతము చేస్తే నిన్ను మించిన ధనవంతుడు - అధికారి లేడు. అందుకు నీ ప్రత్యర్ఢి బలము నీదిగా చేసుకోవాలి.అదే విజయ సూత్రము.
మనిషికి తనకు తాను ఎంత విలువో -ముఖ్యమో,తన కుటుంబము(పరివారము) మీద ప్రేమ ఎంత ముఖ్యమో తోటి నలుగురి సమాజము (జ్ఞానము ) మీద హితము కూడా అంతే ముఖ్యము . మనిషికి చేయి ,మాట (ఆలోచన )లు ,తనకు నలుగురు వారి చేతులతో అకౌంట్ చేసిన ధనము ఎంత ముఖ్యమో ప్రగతి శీల సమాజపు కట్టుబాట్లు మరియు విలువలు కూడా అంతే విలువ - ముఖ్యము. సామాజిక పరమైన స్వార్ధము కలిగి ఉండాలి కాని సన్యాసత్వము లేదా వ్యక్తిగత స్వార్ధము కలిగి ఉండరాదు . తోటి సమాజము(జ్ఞానము) లో నాయకత్వము కలిగి ఉండాలి . వోట్ల కోసము బరితెగింపు ప్రచారము - ప్రసంగము చేయరాదు . తోటి ప్రజలు వింటున్నారని గొర్రెలు గా భావించరాదు . అతిగా ప్రవర్తిస్తే పార్టీ నాయకులను మరియు ప్రజా నాయకులను వారి ప్రచారము -ప్రసంగములోని మాటలతో తిరిగి వారినే విచారణ చేస్తారు .