RGV captured in BVS Ravi drunk and drive case - Teenmaar News
బి వి ఎస్ రవి అత్మ ప్రభోధము మరియు ఆర్ జీ వీ ఆత్మ ప్రభోధము ఒక్కటిగా ఉంటుందా? ఉండాలా?ఎందుకుండాలి?
వార్తను వార్తగా చూపించాలి.వార్తాకధనమును వార్తాకధనముగా యాంకరింగ్ చేయాలి. టీవీ చానెల్ లో వార్తను
లేదా వార్తావిశ్లేషణను ప్రసారము చేస్తున్నప్పుడు వార్తలోని వ్యక్తులను వారి గత చరిత్రను-నేపధ్యమును కూడా పరిగణన లోకి తీసుకుని సున్నితముగా స్వరము ఉపయోగించాలి.
MEDIAPERSON IS BOTH APPEARING-PUBLIC-PROSECUTOR AND APPEARING-JUDGE ON NEWS.
Comments