ఓ మావోయిస్ట్ లూ ! మీ ఆత్మలలో నిజముగా ప్రజలందరికీ అధికారము అందాలని మీరు భావిస్తున్నట్లయితే మీకు ఆచరణాత్మక-ఆలోచనాయుతమైన భారత జాతీయ కాంగ్రెస్ (యొక్క రాజ్యాంగము ప్రకారము అంతర్గత ప్రజాస్వామ్యము ఉంది కనుక దాని కేంద్ర నాయకత్వము ఎవరనేది అప్రస్తుతము) సభ్యులుగా చేరి ప్రపంచ రాజకీయాలలో భాగస్వామ్యులు కండి. భారత జాతీయ కాంగ్రెస్ మొదట అన్ని ప్రపంచ జాతులకు చెందినది అని గ్రహించండి.
నీ(ప్రజల) దగ్గర శక్తివంతమైన(నీవైన -జ్ఞానపూర్వక) ఆలోచనలు(మాటలు ) తయారు చేసుకున్నపుడు సామ్రాజ్య వాద ప్రభుత్వములు నీ(ప్రజల ) ప్రభుత్వము లు ఎందుకు కావు ?
అధికారము (సత్యము ) కోసము ఆయుధము అవసరత ఏముంది ?
అధికారము (సత్యము ) కోసము ఆయుధము అవసరత ఏముంది ?
Comments