సమాజము లో పాత్రలు-సన్నివేశములు-మాటలు అన్నీ కల్పిత-నిజములు. కనుక చలన చిత్ర పరిశ్రమ చాలా కీలకమైన పరిశ్రమ. అటువంటి కీలక పరిశ్రమలో ప్రదర్శనా రంగములో ప్రతి రోజూ టికెట్లు కొనే ప్రేక్షకుల పేరులు నమోదు-లెక్క లేకపోవటము సామాజిక-నేరము. మరియు నిర్మాణ రంగములో రచయిత-నిర్మాతలు-దర్శకులు-నటులు తాము తీసుకున్న/ఖర్చు చేసిన ధనమునకు లెక్క చూపకపోవటము కూడా చట్టరీత్యా నేరము. చలన చిత్రపరిశ్రమలో సీనియర్ రచయిత-నిర్మాతలు-దర్శకులు-నటులు చలనచిత్ర మనుగడ గురించి కనీసము ఇప్పుడు అయినా ఏమి చేస్తున్నారు ?

రాజకీయాలు వ్రుత్తి కాదు.
రాజకీయాలు(politics) అనగా 1. చట్టము(lawful/
mindful name) ,2. న్యాయము(వృత్తి నైపుణ్యము )(professional skill),3. సమాజము (జ్ఞానము )(knowledge)(society) మరియు 4. వ్యవస్థలు (ప్రభుత్వములు
వాటి శాఖలు )(minimum govt.-maximum governance).
  

Comments