సోషల్ అనగా చరిత్ర ,రాజనీతి ,శాసనము ,శాస్త్ర భోధన ,వృత్తి ,ఆలోచన ,ఆచరణ మరియు ముఖము . ———- దేనిలో ఉండవలసినది మొదటగా అందులో ఉండదు -ఉండరాదు- ఎలా ఉంటుంది ? ఎందుకంటే మానవుడు అంటే ప్రయత్న ధర్మము కలిగిన వాడు అని అర్ధము కదా . డ్రైవ్ ఉంటుంది కనుక డ్రైవర్ ఉండాలి కదా . ———- కనుక రాముడిలో రాముడు ఉండడు మొదటగా . అంటే ఇప్పటి రాముడే ఇప్పటి ఏసు క్రీస్తు అని జ్ఞానము కలగాలి . ఏసు క్రీస్తు లో ఏసు క్రీస్తు ఉండడు మొదటగా . అంటే అప్పటి ఏసు క్రీస్తే అప్పటి రాముడు అని జ్ఞానము కలగాలి . అలాగే కోట శ్రీనివాస రావులో కోట శ్రీనివాస రావు ఉండడు మొదటగా . అంటే ఇప్పటి -అప్పటి రాముడు మరియు ఇప్పటి -అప్పటి ఏసు క్రీస్తు అనగా మరెవరో కాదు కోట శ్రీనివాస రావు అని గ్రహించాలి .