Social is complex. Social is sensible. Social is subjective. So social need be written in fourth order,three-dimensional and two-diversities for WORLD UNITY.TRUTH AND EQUALITY. For that,some make films. Some act in films. Some direct films. Some teach in classrooms. Some write articles in media. Some argue in courtrooms. Some tweet on other/s and their actions. Some WRITE BLOGS LIKE ME. Some join military forces and police parties to run movements.

మార్పు అనేది ప్రక్రుతి సహజ న్యాయము .
అయితే మార్పు కు మార్పు చేయబడే వారు ,మార్పు చేసే వారు మరియు మార్పు జరగాలని కోరే వారు అని మూడు వర్గాలు ఉంటాయి .
ఉదాహరణకు సామాజిక మార్పు అనేది జరగాలంటే సంక్లిష్టత (వైరుధ్యము ),ఆలోచన (హృదయము ) మరియు ముఖత (సబ్జే క్టివిటీ ) అనే మూడు అంశాల కలయిక గా ఉంటుంది .
అంటే భాషా వ్యాకరణము ,భాషాపదాలు మరియు భాషా ఆకళింపు అనేవి కలిగించుకుని మరియు కలిగిస్తూ ఫీలింగ్స్ ,పాత్రలు మరియు వాటి వరుస సిట్యుయేషన్స్ వ్రాయడము ద్వారా ఆత్మ త్యాగము (చంపు -చచ్చిపో ) ను జ్ఞాన త్యాగము (బ్రతుకు -బ్రతికించు ) ద్వారా నిర్మూలన చేయగలము -చేయాలి—ఎందుకు చేయలేము ?

Comments