Hello actor Kota Srinivasa rao ! How much percent film characters in your acting career have solved pessimism(casteism) among audiences ? I think it is below average,


అబ్బా ! తమరి యొక్క కళామతల్లి సేవ ద్వారా ప్రేక్షక లోకం ఎంతో లాభపడింది కదా ! 
అసలు తమరికి సినిమా నటన ప్రయోజనము -లక్ష్యము అనేది తెలుసా ?
తన తెర మీద నటన అనేది “హింస(లేదా సంఘర్షణ ) (ACTION) మరియు కోరిక (లేదా వంచన )(APPEARING AS LOVE) ” అనగా “రుగ్మతగా కనిపించడము “ ద్వారా  సమాజములో నటుడు తనలో తనను తాను  మరియు ఇతరులను “భావపరమైన ,బుద్ధిపరమైన  మరియు జ్ఞానపరమైన రుగ్మతలను స్వయం నిర్మూలన.చేసుకునేలా ” చేయటమే సినిమా నటన ప్రయోజనము -లక్ష్యము . 
అంటే నూటికి నూరు పైసలు చెల్లించినట్లుగా “నిలవాలంటే” తొంభై తొమ్మిది పైసలు చెల్లించినట్లుగా “కనిపించాలి ”. 


Comments