In social,just because you are following one ideology,that should not mean nobody should criticise that ideology. It is against democratic freedom of expression.
“చాలా తెలివిగా” హైపర్ ఆది మాట్లాడుతున్నాడు .
హైపర్ ఆది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ ను విమర్శించరాదు అని హైపర్ ఆది భావించుట అనేది ప్రజాస్వామ్య భావప్రకటన స్వేచ్చకు వ్యతిరేకము .
Comments