Today came from yesterday. So tomorrow never dies. Tomorrow comes from today. That means one should believe in tomorrow by respecting today. My point is that tomorrow (next) has previalance over today (first) . So one should appear/be 99.999% perfect among plural(many) socials towards same 99.999% perfect as prevailing 100% perfect on tomorrow. ONLY HUMAN BEING AMONG ALL LIVING BEINGS HAS SENSE ABOUT ANYTHING(that exists) PREVAILANCE ON TOMORROW. So human mind has to believe in previalance of truth “but not existence of truth”. One should not believe in eyes at first. One should believe in eyes at next.

     సర్వ జనులకు సకారాత్మకత సిద్ధి అనేది అధికార (సత్యము ) గమ్యము చేరిక మరియు నిలుపుదల .
     అంత మాత్రాన ప్రజాస్వామ్య వ్యవస్థలో అపరిపక్వదశలో  కేవలము సకారాత్మకత మాత్రమే ఉండాలని భావించుట ఎంత తప్పో పరిపక్వము చెందిన తరువాత కూడా కేవలము నకారాత్మకత మాత్రమే ఉండాలని
భావించుట కూడా అంతే తప్పు కదా . ఆలోచన ఉంది కదా అందరి దగ్గర . ఆలోచన చేయండి .
      కనుక అరాచక వాదము (అనగా నేడు 100% పెర్ఫెక్ట్ గా ఉండుట ) నుండి ప్రజాస్వామ్యవాదము(అనగా నేడు 99. 999% పెర్ఫెక్ట్ గా ఉండుట ద్వారా రేపు 100% పెర్ఫెక్ట్ గా నిలుచుట )  కు ప్రయాణము జరగాలి .
   
     

Comments