One need not uplift those who are self-cheats and self-ingorants by organising meetings and enquiries. As those self-cheats and self-ignorants have either mother or father or wife/husband or daughter or son of their own,they will teach and correct those self-cheats and self-ignorants into self-knowledgeables or self-truthfuls.
ప్రతి మనిషికి తల్లి లేదా తండ్రి లేదా భార్య /భర్త లేదా కూతురు లేదా కొడుకు ఉంటారు కనుక మనిషి మోసగాడు అయినా అజ్ఞాని అయినా అందరికీ మీటింగ్ పెట్టి లేదా విచారణ పెట్టి ఉద్ధరణ చేయనక్కరలేదు .
కేవలము మోసగాడితో మోసగాడిగా మరియు ఆజ్ఞానితో అజ్ఞాని గా ఉంటే చాలు .
కేవలము మోసగాడితో మోసగాడిగా మరియు ఆజ్ఞానితో అజ్ఞాని గా ఉంటే చాలు .
Comments