.Social renunciation is personal selfishness. Social selfishness(mind) is being useful to self as much as being useful to other/s.

స్వార్ధము అనేది గురించి నేను మాత్రమే బాగా చెప్పగలను .
సామాజిక (మానసిక ) పరమైన స్వార్ధము అనగా తన మాట తనకు ఎంత ఉపయోగపడుతుందో తన మాట ఇతరులకు అంతే ఉపయోగపడుట .
వ్యక్తిగత (భావన ) పరమైన స్వార్ధము అనగా 'తన మాట ఇతరులకు ఉపయోగపడుకుండుట ద్వారా తనకు మాత్రమే ఉపయోగపడుట' లేదా 'తన మాట ఇతరులకు మాత్రమే ఉపయోగపడుట ద్వారా తనకు ఉపయోగపడకుండుట'. 

Comments

Popular posts from this blog

Future is bright for all.