Politics are full time only for moral minds who are right character and good quality. Does Rajanikanth feel that he is having personally right character ?


పార్టీ ల యొక్క పార్టీ రాజకీయము అనేది ఒక్కటే ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉండదు ?
అయితే పార్టీలు అనేవి ఎన్నయినా ఉండవచ్చు మరియు ఎవరైనా ఎన్నికలలో పోటీ చేయవచ్చు . 
అయితే ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోతే నలుగురిలో తిరగటము కష్టము . 
అది గుర్తుంచుకోవాలి . 
-----
ఆ ! ఇక విషయానికొస్తే అసలు రాజకీయాలు అనేవి జ్ఞానముకు సంబంధించినవి . 
జ్ఞానము అనేది మంచి గుణము మరియు మంచి శీలము కలిగిన వారికి మాత్రమే కలుగుతుంది . 
అలా జ్ఞానము కలిగిన వారు అజ్ఞానులుగా కనిపించడము ద్వారా ఇతరులందరినీ జ్ఞానులుగా 
నిలుపుతారు . 
అయితే రాజకీయాలు అనేవి ప్రజలను వారిని వారిగా నిలిపేవి అని గుర్తుంచుకోవాలి . 
అప్పుడే ఎన్నికలలో ఎవరైనా గెలవవచ్చు . 




Comments