So I WILL FIRE AT THOSE WHO TALK ABOUT MINDLESS MONEY AND WORK PRESSURE/STRESS. This is my order to all.
జీవితములో "డబ్బుకున్న " ప్రాధ్యాన్యము ఏమిటి ? అన్న మాట వ్రాసిన పుస్తకము చూశాను .
అయితే వెంటనే నేను 'జీవితములో "వృత్తి లేని /వృత్తి కలిగిన డబ్బుకున్న " ప్రాధాన్యము ఏమిటి ? అన్న మాటగా మార్పు చేశాను .
---------
ఇంకో ,మాట !
"కష్టపడి" సంపాదన చేసిన డబ్బు గురించి చాలా మంది మాటలాడుతుంటారు .
అయితే అందులో కష్టము గురించిన తిరకాసు చెప్పటము విస్మరిస్తుంటారు .
-----
కష్టము అనగా తన పని తాను చేయలేకపోవుట .
కష్టము అనగా వేరొకరి పనిని తాను చేయుట లేదా తన పనిని వేరొకరు చేయుట /చేయించుట .
తన పని తాను "చేయకపోతే" మాత్రమే పని ఒత్తిడి /హై బిపి కలుగుతుంది .
------

Comments