Political protest or public protest should be within proper forums only in present mature democratic society. YSRCP leader Roja must remember this.
ప్రస్తుత పరిపక్వ ప్రజాస్వామ్య సమాజము (మానసికత ) లో రాజకీయ పరమైన అరెస్ట్ అనేది "వ్యక్తిగత నేరము " అని రోజా గారికి తెలియదనుకుంటాను .
వైసిపి నాయకురాలు రోజా రాజకీయ పరమైన సంఘర్షణ అనేది చట్ట సభలలో చేయవచ్చు కానీ బయట
రోడ్ల మీద చేయరాదు అనేది తెలియదనుకుంటాను .
భారతీయ పోలీసు వారు ఇకనైనా రోడ్ల మీద రాజకీయ నిరసనలు నిషేధము అని తెలియచేయాలి -తెలియ చేస్తారు -ఎందుకు చేయరు ? అని నేను ఇందుమూలముగా అడుగుతున్నాను .
Comments